IPOD మర్చిపోయారా....మీ ఫేవరేట్ సాంగ్స్ వినలేక పోతున్నామే అని బాధ పడుతున్నారా?
సంగీత ప్రియులు వేరే ప్రదేశాలకు వెళ్లినపుడు...IPOD లో కాని MP3 ప్లేయర్ లో కాని వారికిష్టమైన పాటలు తీస్కెళుతూ ఉంటారు.....అటువంటి వారు తమ వెంట అవి మర్చిపోయనపుడు .....ఆ సాంగ్స్ ఇక్కడ వినలేకపోతున్నామే అని బాధపడుతుంటారు....మీరు వెళ్లిన ప్రదేశాలలో ఇంటర్నెట్ ఉంటే ఇక మీకు ఆ సమస్య ఉండదు...మీ ఫేవరేట్ సాంగ్స్ అన్నీ in.com లో వెతికి పట్టుకొని మీ సొంత ప్లే లిస్ట్ తయారు చేస్కోండి. అన్నీ భాషల పాటలూ ఇక్కడ లభిస్తాయి. ఎక్కడైనా మీ పాటలు ఇంటర్నెట్ ద్వారా వినండి.. మీకు నచ్చిన పాటలను మీ ప్రెండ్స్ కు మెయిల్ చేయండి...అంతే కాకుండా మీరు ఇందులో sign up చేసుకుంటే మిగిలిన మెయిల్ సర్వీస్ లయినటువంటి gmail, yahoo, rediff ల లో వలె మెయిల్స్ కూడా పంపించవచ్చు
అంతే కాక in.com లో నుంచి ప్లే అయ్యే పాటలు మన కంప్యూటర్లోని పాటల కన్నా చాలా హై క్వాలిటీతో ప్లే అవుతాయి..ఎక్కడా సాంగ్ స్ట్రక్ అవ్వడం అనేది వుండదు...చాలా స్మూత్ గా ప్లే అవుతాయి.
In.com ద్వారా ఇంకా మీరు గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు
నా ప్లే లిస్ట్ లోని సాంగ్స్ వినండి ఈ క్రింది లింకు ద్వారా:
http://www.in.com/music/userplaylist...harewithfriend
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment