తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, పాఠాలు అందించే తెలుగు వెబ్ సైట్లు మరియు బ్లాగుల గురించి ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా? అయితే మీకు ఆ శ్రమ లేకుండా నేనే ఆ వెబ్ సైట్లు మరియు బ్లాగులన్నిటిని మీకు ఈ క్రింద అందజేస్తున్నాను. ఇక ఆ వెబ్ సైట్లు, బ్లాగుల మీద క్లిక్ చేసి కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, కంప్యూటర్ కోర్సుల పాఠాలు మరియు వాటి విశేషాలే కాక కంప్యూటర్స్ గురించిన ఇతర మొదలగు వాటన్నిటి గురించి నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోదాం పదండి.
తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగుల వివరాలు:
BEST:
http://www.Techsetu.com
http://www.Rachanathecreation.blogspot.com
http://www.Nerpu.com/blogging-blogger
http://www.Rajuknr.blogspot.com
http://www.Mahigrafix.blogspot.com
http://www.Superblogtutorials.blogspot.com
http://www.Praveen.blaaglokam.net
VERY GOOD:
http://www.Computer-mobile.blogspot.com
http://www.Praveengarlapati.blogspot.com
http://www.Veeven.wordpress.com
http://www.Telugutechno.blogspot.com
http://www.Googlekaburlu.com
GOOD:
http://www.Nsaicharan.blogspot.com
http://www.Ragavatips.blogspot.com
http://www.books-foru.blogspot.com
http://www.Matamanthi.com
http://www.Varmabv.blogspot.com
http://www.Uvramana.wordpress.com
http://www.Teluguvadini.blogspot.com/search/label/Technical
http://www.Parimalam.com
పైన వివరించిన వెబ్ సైట్లు, బ్లాగుల ప్రాముఖ్యతను మరియు ప్రాధాన్యతను బట్టి వాటిని పై విధంగా విభజించడం జరిగింది.
ఈ ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగుల వివరాలన్ని మీ కంప్యూటర్లోని ఒక ఫైల్ లో సేవ్ చేసుకొని ప్రతి రోజు లేక మీకు వీలు చిక్కినప్పుడల్లా ఆ వెబ్ సైట్లు, బ్లాగులు సందర్శిస్తూ కంప్యూటర్స్ గురించి మీకు తెలియని మరియు కొత్త కొత్త విషయాలు, పాఠాలన్ని నేర్చేసుకొండి.
http://computersservicing.blogspot.com/
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment