Friday, October 30, 2009
Tuesday, October 20, 2009
మీరు తెలుగు సాహిత్యం, తెలుగు నవలలు, పంచాంగం, జ్యోతిష్యం లాంటి బుక్స్ కోసం
మీరు తెలుగు సాహిత్యం, తెలుగు నవలలు, పంచాంగం, జ్యోతిష్యం లాంటి బుక్స్ కోసం
http://www.yandamoori.com/
http://www.mallepoolu.com/
http://www.yandamoori.com/
http://www.mallepoolu.com/
Internet నుండి Free గా SMS
Internet నుండి Free గా SMS
1) www.way2sms.com
2) www.160by2.com
3) www.gosms.in
4) www.smslife.in
5) www.rpsms.com
6) www.smsseva.com
7) www.youmint.com
8) www.indyarocks.com
9) www.jakasoffers.com
10)www.smsvala.com
11)www.ibibo.com/imobile
12)www.orkut.com
1) www.way2sms.com
2) www.160by2.com
3) www.gosms.in
4) www.smslife.in
5) www.rpsms.com
6) www.smsseva.com
7) www.youmint.com
8) www.indyarocks.com
9) www.jakasoffers.com
10)www.smsvala.com
11)www.ibibo.com/imobile
12)www.orkut.com
A Website for Solve Your Hardware and Software and Network Related Problems
A Website for Solve Your Hardware and Software and Network Related Problems
Hello Friends ,
http://freepctech.com/guides.shtml is a website to solve all your hardware, software, and network related problems.
Give me your valuable feedback and visit the website.
Hello Friends ,
http://freepctech.com/guides.shtml is a website to solve all your hardware, software, and network related problems.
Give me your valuable feedback and visit the website.
Firewall … అంటే..??
Firewall … అంటే..??
firewall
మన కంప్యూటర్‌కి ఇంటర్నెట్కి మధ్యా లేదా మనం వాడుతున్న కంప్యూటర్‌కి LAN లో ఉన్న్ ఐతర కంప్యూటర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్ని ఫిల్టర్ చేసే సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లేదా హార్డ్ వేర్ డిజైన్‌నే Firewall అంటారు. నెట్వర్క్ లో ఫైర్‌వాల్ Denial-of-Service (DoS) వైరస్లు, worms,హ్యాకింగ్ వంటి పలు దాడుల నుండి రక్షిస్తుంది. ఫైర్‌వాల్ యొక్క ప్రధానమైన లక్షణం ఇంటర్నెట్ నుండి మన సిస్టమ్‌కి చేరుకునే సమాచార ప్రవాహాన్ని మన పిసిలోకి చేరకుండా అడ్డుకోవడం. ఇలా మొత్తం డేటా అడ్డుకుంటే మనకు వెబ్ సైట్లు గట్రా ఎలా ఓపెన్ అవుతాయి అనే సందేహం మీకు కలగవచ్చు. ఫైర్‌వాల్‌ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లని బ్రౌజ్ చేయ్యడానికి మనం ఉపయోగించే Firefox, Internet Explorere, Google Chrome, Opera వంటి వివిధ బ్రౌజర్లని, Yahoo Messenger, Gtalk వంటి మెసెంజర్ సాఫ్ట్ వేర్లనీ.. మనం స్వయంగా Trusted Zone లోకి జతచేసుకోవాలి. అంటే ఆయా ప్రోగ్రాములు ఇంటర్నెట్కి ఫలానా సైట్ ఓపెన్ చెయ్యమని రిక్వెస్ట్ పంపిస్తాయి. దానిని రిటర్న్ లో మనం కోరిన మేరకు డేటా తిరిగి లభిస్తుంది. అంటే కేవలం మనం ఉపయోగించే ప్రోగ్రాములను మాత్రమే Internet Traffic స్వీకరించేలా ఫైర్‌వాల్‌లో కాన్ఫిగర్ చేస్తున్నామన్నమాట. సహజంగా వైరస్లు, ట్రొజన్స్ వంటివి మన కంప్యూటర్‌పై DDoS దాడులు వంటివి చేయబడినప్పుడు ఆయా ప్రమాదకరమైన వైరస్లు/అటాక్‌లు మనకు తెలియకుండా మన పిసి నుండి ఇంటర్నెట్ ద్వారా రిక్వెస్ట్ లు పంపించి హ్యాకర్ ద్వారా ఆదేశాలు పొందడానికి, లేదా మన పిసిలోని సమాచారం హ్యాకర్‌కి చేరవేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. సో.. సమర్ధవంతమైన firewall ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదకరమైన ప్రోగ్రాములు ఏమైనా నెట్‌ని యాక్సెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తే ఆ firewall దానిని అడ్డుకుని వాటిని అనుమతించాలా లేదా అని మనల్ని కోరుతుంది. దీంతో అనేక దాడుల నుండి రక్షణ పొందొచ్చు..

IPOD మర్చిపోయారా....మీ ఫేవరేట్ సాంగ్స్ వినలేక పోతున్నామే అని బాధ పడుతున్నారా?
IPOD మర్చిపోయారా....మీ ఫేవరేట్ సాంగ్స్ వినలేక పోతున్నామే అని బాధ పడుతున్నారా?
సంగీత ప్రియులు వేరే ప్రదేశాలకు వెళ్లినపుడు...IPOD లో కాని MP3 ప్లేయర్ లో కాని వారికిష్టమైన పాటలు తీస్కెళుతూ ఉంటారు.....అటువంటి వారు తమ వెంట అవి మర్చిపోయనపుడు .....ఆ సాంగ్స్ ఇక్కడ వినలేకపోతున్నామే అని బాధపడుతుంటారు....మీరు వెళ్లిన ప్రదేశాలలో ఇంటర్నెట్ ఉంటే ఇక మీకు ఆ సమస్య ఉండదు...మీ ఫేవరేట్ సాంగ్స్ అన్నీ in.com లో వెతికి పట్టుకొని మీ సొంత ప్లే లిస్ట్ తయారు చేస్కోండి. అన్నీ భాషల పాటలూ ఇక్కడ లభిస్తాయి. ఎక్కడైనా మీ పాటలు ఇంటర్నెట్ ద్వారా వినండి.. మీకు నచ్చిన పాటలను మీ ప్రెండ్స్ కు మెయిల్ చేయండి...అంతే కాకుండా మీరు ఇందులో sign up చేసుకుంటే మిగిలిన మెయిల్ సర్వీస్ లయినటువంటి gmail, yahoo, rediff ల లో వలె మెయిల్స్ కూడా పంపించవచ్చు
అంతే కాక in.com లో నుంచి ప్లే అయ్యే పాటలు మన కంప్యూటర్లోని పాటల కన్నా చాలా హై క్వాలిటీతో ప్లే అవుతాయి..ఎక్కడా సాంగ్ స్ట్రక్ అవ్వడం అనేది వుండదు...చాలా స్మూత్ గా ప్లే అవుతాయి.
In.com ద్వారా ఇంకా మీరు గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు
నా ప్లే లిస్ట్ లోని సాంగ్స్ వినండి ఈ క్రింది లింకు ద్వారా:
http://www.in.com/music/userplaylist...harewithfriend

Game సిడి/డివిడిలు పాడవకుండా
game-jackal_2
భారీ స్థాయి గ్రాఫిక్స్ తో కూడిన గేమ్స్ ఆడేవారు ఆయా గేమ్ సిడి, డివిడిలను పలుమార్లు డ్రైవ్ లో పెట్టి తీస్తుండడం వల్ల, గేమ్ ఆడే సమయంలో సిడి నుండి డేటా స్ట్రీమ్ అవుతుండడం వల్ల ఆయా సిడి/డివిడిల జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉంది . అలాగే అలా గంటల తరబడి సిడి నుండి డేటా రీడ్ చెయ్యబడుతూ ఉండడం వల్ల డ్రైవ్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో Game Jackal Pro అనే ప్రోగ్రామ్ లో లభించే Image mode మనం డ్రైవ్ లో ఇన్ సర్ట్ చేసిన గేమ్ ని ఒక image రూపంలో హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసి ప్రతీసారీ ఆ సిడి/డివిడి ఇన్ సర్ట్ చెయ్యవలసిన అవసరం లేకుండా ఆ గేమ్ ని నేరుగా హార్డ్ డిస్క్ నుండి ప్లే చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. అదీగాక ఇందులో ప్రతీ గేమ్ ని మన ఇష్టాఇష్టాలను బట్టి profiles క్రియేట్ చేసుకోవచ్చు. ఒక గేమ్ లోని కొన్ని సదుపాయాలను మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా ఈ profiles లో సెట్టింగులు చేసుకోవచ్చు. గంటల తరబడి గేమ్స్ పై గడిపే పిల్లలున్న ఇళ్లలో పిల్లలకు కొన్ని సదుపాయాల వరకూ పరిమితం చేసేలా ఈ సెట్టింగ్ ఉపయోగపడుతుంది
డౌన్ లోడ్ లింక్ :http://www.slysoft.com/en/gamejackal.html

MS EXCEL టిప్స్ వెబ్ సైట్స్(psinexus)
MS EXCEL టిప్స్ వెబ్ సైట్స్(psinexus)
MS EXCEL టిప్స్ వెబ్ సైట్స్
http://www.exceltip.com/
http://www.ozgrid.com/Excel/TipsAndTricks.htm
http://www.vickiblackwell.com/excel/index.html
EXCEL TUTORIALS
http://www.usd.edu/trio/tut/excel/
http://www.functionx.com/excel/
http://www.homeandlearn.co.uk/me/microsoftexcel.html
http://www.improveyourexcel.com//Exc...l_training.cfm
http://www.tutorialized.com/tutorials/MS-Excel/1
http://www.lacher.com/toc.htm
Excel Macro Tutorials
http://www.tutorialized.com/tutorials/MS-Excel/Macros/1
http://www.helpwithpcs.com/tipsandtr...o-tutorial.htm
http://www.mvps.org/dmcritchie/excel/excel.htm
http://www.excel-vba.com/excel-vba-contents.htm

తెలుగులొ రాయడానికి వెబసైట్
తెలుగులొ రాయడానికి వెబసైట్
అందరికి 60వ గణతంత్ర దినోతస్యవ శుభాకాంక్ష్ లు. www.lekhini.org
ఈ వెబ్సైట్ లొ ఉంటుంది.
అందరికి 60వ గణతంత్ర దినోతస్యవ శుభాకాంక్ష్ లు. www.lekhini.org
ఈ వెబ్సైట్ లొ ఉంటుంది.
A Websites for Health
A Websites for Health
1. www.fitday.com
2.www.realage.com
3.www.imedix.com
4.www.webmd.com
5.www.doctorndtv.com
6.www.diagnosis.com
7.www.yourdiagnosis.com
1. www.fitday.com
2.www.realage.com
3.www.imedix.com
4.www.webmd.com
5.www.doctorndtv.com
6.www.diagnosis.com
7.www.yourdiagnosis.com
A Website for Discussion to Your Friends, Relateves, Co-employers.
A Website for Discussion to Your Friends, Relateves, Co-employers.
Hello ,
www.sidetaker.com
is a website for discuss any topics with others.
Try this. Give me your feedback.
Hello ,
www.sidetaker.com
is a website for discuss any topics with others.
Try this. Give me your feedback.
Friday, October 16, 2009
Wednesday, October 14, 2009
Thursday, October 8, 2009
ప్రెజెంటేషన్లను మీ వెబ్ సైట్ కి యాడ్ (Embed) చెయ్యటానికి !!
ప్రెజెంటేషన్లను మీ వెబ్ సైట్ కి యాడ్ (Embed) చెయ్యటానికి !!
PowerPoint, OpenOffice లేదా PDF Presentatations ని షేర్ చేసుకోవటమే కాకుండా మీ వెబ్ సైట్ కి యాడ్ చెయ్యటానికి http://www.slideshare.net/ కి వెళ్ళాలి. 100MB సైజ్ వరకు ఫైళ్ళ ను upload చేసుకోవచ్చు. అప్ లోడ్ చెయ్యబడిన ఫైల్ SlideShare format లోకి మార్చబడుతుంది, దానికి ఆడియో (MP3) ని జత చెయ్యవచ్చు. HTML code కూడా జెనెరేట్ అవుతుంది, దానిని మన వెబ్ సైట్ లేదా బ్లాగ్ కి యాడ్ (Embed) చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్లను షేర్ చేసుకోవటానికి ఇది బెస్ట్ సైట్ అని చెప్పవచ్చు.

హార్డ్ వేర్ రేట్ల కోసం ఒక వెబ్ సైట్
హార్డ్ వేర్ రేట్ల తాజా సమాచారం కొరకు చెన్నై కు చెందిన ఒక డీలర్ చే నిర్వహించబడుతున్న http://www.deltapage.com/ సైట్ ని సందర్శించండి. రేట్లు చెన్నై వి అయినా, మనం ఏదైనా హార్డ్ వేర్ కొనేటప్పుడు రేట్ సుమారుగా ఎంత వుండవచ్చు అని తెలుసుకోవటానికి ఈ సైట్ వుపయోగపడగలదు.
www.mustseeindia.com - One Stop Travel Guide to India
సెలవల్లో సరదాగా ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారా, హిల్ స్టేషన్లు, ఫుణ్యక్షేత్రాలు, బీచ్ లు, చారిత్రక ప్రదేశాలు చూడాలనుకుంటాన్నారా, హనీమూన్ కి వెళ్ళాలను కుంటున్నారా అయితే మీరు www.mustseeindia.com సైట్ ని ఒకసారి సందర్శించాల్సిందే. ఈ సైట్ లో మీరు వెళ్ళానుకుంటున్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రదేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే చూడదగిన ప్రదేశాలు, మ్యాప్, అక్కడకు ఎలా చేరుకోవాలి, ఫోటోలు, వాతావరణ వివరాలు, హోటళ్ళ వివరాలు మొదలగునవి తెలుసుకోవచ్చు. ఇది ఒక మంచి ట్రావెల్ గైడ్ సైట్.
డాటాబేస్ ల పై మీ నాలెడ్జ్ ని పెంచుకోవటానికి ఒక వెబ్ సైట్

డాటాబేస్ అంటే ఏమిటి? డాటాబేస్ ఆర్కిటెక్చర్, మోడల్స్, ఇంటిగ్రేషన్, DBA రోల్ , సెక్యూరిటీ, డిజాస్టర్ రికవరీ ఇలా డాటాబేస్ కి సంబంధించిన ఆర్టికల్స్ కోసం Database Guides సైట్ ని సందర్శించండి. ఇక్కడ SQL, ODBC, JDBC ల గురించి చక్కగా వివరించారు. డాటాబేస్ కి సంబంధించి ఇది ఒక మంచి సైట్ అని చెప్పవచ్చు.
Sarkari Naukri - ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ....
Sarkari Naukri అనే బ్లాగు లో కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల, యూనివర్సిటీలు, కోర్టులు , బ్యాంకులు మొదలగు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం లభిస్తుంది. పోస్ట్ నేమ్ మరియు లాస్ట్ డేట్ వివరాలు వుండటం వలన కావల్సిన వాటినే చూసుకోవచ్చు. ఉద్యోగార్ధులకు ఉపయోగపడే ఒక మంచి బ్లాగ్.... అప్ డేటెడ్ సమాచారం ఇక్కడ లభిస్తుంది... ఈ బ్లాగ్ వెనకవున్న వారి క్రుషి అభినందనీయం....
All Entertainment in One Site
All Entertainment in One Site
Hellow friends,
Click the below link and get full entertainment in one site
http://jalsaaga.com/
Hellow friends,
Click the below link and get full entertainment in one site
http://jalsaaga.com/
ఏ వస్తువైనా ఏ బ్రాండ్ కొంటే బెటరో తెలుసుకోవడానికి..
వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఓ వస్తువు కొనాలనుకున్నప్పుడు మార్కెట్లో లభించే వివిధ బ్రాండ్ లలో ఏ కంపెనీది ఎంచుకుంటే మంచిదన్న సంశయం తరచూ మనకు తలెత్తుతుంటుంది. ప్రతీ బ్రాండ్ లోనూ కొన్ని అదనపు ప్రయోజనాలు, లోపాలు, కస్టమర్ కేర్ సహకారం సరిగా లేకపోవడం, వారెంటీ సమస్యలు వగైరా ఎన్నో అంశాలు మిళితమై ఉంటాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటేనే మనం వెచ్చించే సొమ్ముకి సరైన బ్రాండ్ ని ఎంచుకోగలం! సహజంగా ఏ వస్తువు ఎలా ఉందో తెలిసిన వారు చెబితే తప్ప వేరే మార్గాల ద్వారా మనకు అవగాహన కలిగే అవకాశం తక్కువ. ఈ లోటుని దృష్టిలో ఉంచుకుని http://mouthshut.com/ అనే భారతీయ సైట్ లో మన మార్కెట్లో లభించే వివిధ వస్తువులు, సేవల గురించి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు వినియోగదారుల అభిప్రాయాలు, రివ్యూలు, రిమార్కులు ఒకచోట లభిస్తున్నాయి. నా వరకూ నేను Tata Sky, DishTV మాత్రమే DTH మార్కెట్లో ఉన్న సమయంలో ఈ రివ్యూల ఆధారంగా Tata Skyని ఎంచుకోగలిగాను. వివిధ బ్రాండ్ ల మీద పూర్తి అవగాహన వస్తుంది ఈ సైట్ ద్వారా!
ప్రత్యేకతలు:
ఇందులో కార్లు, బైక్ లు, MP3 ప్లేయర్లు, డిజిటల్ కెమెరాలు, డివిడి ప్లేయర్లు, వీడియో కామ్ కోడర్లు, పిసిలు, లాప్ టాప్ లు, ఇంటర్నెట్ సేవలు అందించే ISPలు, టీ, సాఫ్ట్ డ్రింక్ లు, టివిలు, ఫ్యాన్లు, సినిమాలు,, మేగజైన్లు, రెస్టారెంట్లు, మినరల్ వాటర్ వంటి విస్తృత శ్రేణి ఉత్పాదనలపై ఇప్పటికే వాటిని ఉపయోగించిన ఇతర వినియోగదారుల సమీక్షలు లభిస్తుంటాయి.
సైట్ అడ్రస్: http://mouthshut.com/

Projects for MCA and B.Tech Students
Projects for MCA and B.Tech Students
Hi Friends,
Now onwards..no need to go for any computer institution for getting projects.
Here is the solution.
Just go for www.1000projects.com
Hi Friends,
Now onwards..no need to go for any computer institution for getting projects.
Here is the solution.
Just go for www.1000projects.com
ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాలకోసం క్రింది బ్లాగ్ ను సందర్శించండి
ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాలకోసం క్రింది బ్లాగ్ ను సందర్శించండి
http://www.currentvacancy.blogspot.com/
http://www.currentvacancy.blogspot.com/
A Good Website for Listen Online FM Station Hyderabad.
Hi
www.voicevibes.net is a website for listen FM Radio Station Hyderabad. It is a very useful who are outside of the Hyderabad and Radio lovers. It is four radio stations available.
Give me your reply after you visit the website.
I wish all the visitors advanced " WISH YOU A HAPPY DIWALI "

Wednesday, October 7, 2009
For TELUGU SMS FOR U R MOBILE
For TELUGU SMS ,GREETINGS FOR U R MOBILE
http://sitaramsms.blogspot.com/
http://sitaramsms.blogspot.com/
నా ప్రేమలేఖ... నీ ప్రేమ లేక...

హాయ్ వెన్నెల,
ఎలా వున్నావురా? నీవు లేకుండా నేను అస్సలు బాలేను. ఎలా వుండగలుగుతున్నావురా నేను లేకుండా? ఎందుకో తెలియడంలేదు అనుక్షణం నిన్నే చూడాలనిపిస్తుంది.కేవలం నిన్నే చూడాలనిపిస్తుంది. నీ గురించిన వూహలు నన్ను అనుక్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నీ జ్ఞాపకాల దొంతరలను నా చుట్టూ పరచుకుని పరచుకుని వాటిని చూస్తూ మురిసిపోతుంటాను. నా మనసులోని భావాలను అక్షరాలుగా పేర్చి నీ మెడలో వేయడానికి దండగా గుచ్చుతున్నాను. నువ్వు నీ నవ్వు, నీ చూపు, నీ మాట, నీ పేరు ప్రతీదీ నాకు అపురూపమే. నీ కళ్ళళ్ళో మేగ్నటిజం, మాటల్లో హిప్నాటిజం, భావాలలో మెస్మరిజం, పెదాలు కాదన్నా అవునంటూ గుసగుసలాడే కళ్ళు ప్రతీ జ్ఞాపకమూ గుండెల్లొ పదిలమే. అవునా! అంటూ కొద్దిగా తల అలా పక్కకి వాల్చి చూడకు, నా తనువంతా రంగవల్లులతో గిలిగింతలు పెట్టినట్లుంది. నీవు నన్ను చూసే క్షణాన నా మనస్సు పొందే సంతోషం మాటలలో చెప్పలేనురా. నీవు కనిపిస్తే నా కళ్ళల్లొ కోటి సూర్యుల కాంతి, కనిపించకపోతే ఏదో కోల్పోయిన భ్రాంతి. ఏమిట్రా ఇది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోతున్నాను. అయినా అది నాకు ఇస్టంగానే వుంది. ఇక్కడ నీకోసం అనుక్షణం ఎదురు చూస్తూ వుంటే అంతా నన్ను పిచ్చివాడు అంటున్నారు. నిజమా? ప్రేమించడం పిచ్చితనం అయితే నేను నిజంగా పిచ్చివాడినే. ఈ పిచ్చివాడికీ ఒక మనసుంటుందనీ అది ఎల్లప్పుడూ నీ కోసమే పలవరిస్తుందని వారికేం తెలుసు? వారేమంటున్నారంటే, ఒక అమ్మాయి నిజంగా మనస్పూర్తిగా ప్రేమించినట్లయితే, తను ప్రేమించిన వాడిని కమ్యూనికేట్ చేయడానికి ఎలా అయినా ప్రయత్నిస్తుంది అని మరి నువ్వు ఎందుకు ప్రయత్నించడం లేదు. నువ్వు పరిస్తితులు అంటున్నావు. నా కోసం నీ ప్రాణానైనా ఇస్తానన్న దానివి. నీ గుండెల్లో నా మీది ప్రేమను ఎలా దాచేయగలుగుతున్నవో నాకు అర్ధం కావడం లేదు. అంతలా ప్రేమించిన ఇలా కూడా వుండగలరా అనిపిస్తుంది. ఆడపిల్లలంటే అంతేనా? వారిని లిక్విడ్స్ తో పోల్చే నా థియరీ తప్పు కాదు అనుకుంటా. ఒక చిన్న కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకోవడానికి నీవు ఎందుకు ప్రయత్నించడం లేదు? కానీ నా గుండె చిన్నదిరా, నీ మీది ప్రేమ దానిని నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీదగ్గరే వుండాలని, నీ కళ్ళల్లొకి చూస్తూ, నీ పలుకులు వినాలనిపిస్తుంది. నీ పరిచయం నన్ను ఎంతలా మార్చింది. ప్రతీక్షణం నీ ధ్యాసే, నీ వూహే. నేను నీలా మామూలుగా వుండలేక పోతున్నాను. అందరితోనూ కలసివుండే నేను ఇప్పుడు ఎవ్వరితోనూ సరిగా కలవలేక పోతున్నాను. ఒంటరిగా వుంటూ నీ వూహలలోనే గడుపుతున్నాను. చివరకు ఏమైపోతానో నాకే తెలియడం లేదు. ఎందుకురా నాకు నువ్వంటే నాకింత ప్రేమ?
ప్రేమంటే అందరూ రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు, ప్రే అంటే ప్రేమించడం, మ అంటే మరచి పోవడం అని, ప్రేమిస్తే మరచిపోలేనిదని, రెండు గుండెల చప్పుడు అని, రెండు హృదయాలను దగ్గర చేసి ఎందరికో దూరం చేస్తుందని ఇలా రకరకలుగా అంటుంటారు. కాని నాకు మాత్రం ప్రేమంటే ఒక నువ్వు, ఒక నేను. ఇద్దరం కలిస్తేనే ప్రేమ.
కళ్ళతో చూసే ప్రేమ కొద్దికాలం వుంటే, పెదలపై పలికే ప్రేమ పదికాలాలు వుంటే, మనసులో పుట్టిన ప్రేమ మనం చనిపోయేంతవరకూ వుంటుంది. మనపృఎమ కూడా మనస్సులో పుట్టి, పెదాలపై పెరిగి మనస్సుతో ముడిపడి పోయింది.
నేను వచ్చినప్పటినుండీ నా కన్ను నిన్ను వెదకుతూనే వుంటుంది. నీవు లేవని, రావని అది సమయం కాదని తెలుసు. అయినప్పటికీ ఇంతకుమునుపు నీవు నిల్చున్న ప్రదేసం, నడచిన దారి, తాకిన వస్తువులు అన్నిటిలోనూ నేను నిన్ను వెదకుతూనే వుంటాను. నీ వైట్ & మెరూన్ డ్రస్ బావుంది. ఈ మధ్య నీకు నేనున్నను అంటూ నీవు చూసే చూపు బావుంది. నీ రికగ్నిషన్ బావుంది. అన్నీ బావున్నయి. బాలేందల్లా నేనొక్కడినే.
ప్రేమ ఈ రెండక్షరాలు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో అంత నరకాన్ని చూపిస్తున్నాయి.నీవు కళ్ళముందు ఉన్నపుడు ఉన్న సంతోషం, నీవు కళ్ళముందు కనబడకపోయేసరికి నీకు ఏమైందోనన్న విషాదం నన్ను నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీవు సంతోషముగా వుండాలనేరా నాకోరిక. నీ కంటి చూపే తప్ప నోటి మాట కరువయ్యింది. ప్రేమ మనిషిలో ధైర్యాన్ని పెంచుతుందంటారు. మన ప్రేమ నిన్ను మరింత పిరికిదాన్ని చేస్తుందేమిటో? నువ్వంటే ప్రాణము రా. అప్పుడూ, ఈప్పుడూ, ఎప్పుడూ కూడా. నీ ప్రతీ పిలుపుకూ నేను సమాధానమవుతుంటాను. అలా కాలేదంటే నేను జీవించి లేనట్టు తెలుసుకో. వెన్నెల లేని జాబిలిలో ప్రకాశం లేనట్టు, నీవు లేని నాలో ఆనందం లేదు.
ఉవ్వెత్తున ప్రేమ కెరటమై నువ్వు నన్ను తాకి పోతావో లేక ముంచి పోతావో లేక నన్ను నీలో కలిపేసుకుంటావో నీ ఇస్టం. ఏదేమైనా నీవు నన్ను చేరడమే నాకిస్టం. నువ్వు అలవే కావచ్చు కాని కలవి కాకూడదని నా కోరిక.
నేను నీకెప్పుడు బై చెప్పను ఎందుకంటే కలలోనైనా నీవు నాకు దూరమవడం ఇస్టముండదు కనుక. ఇక వుండనా మరి.
నీ..
జాబిలి.
Tuesday, October 6, 2009
తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగుల వివరాలు:
తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, పాఠాలు అందించే తెలుగు వెబ్ సైట్లు మరియు బ్లాగుల గురించి ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా? అయితే మీకు ఆ శ్రమ లేకుండా నేనే ఆ వెబ్ సైట్లు మరియు బ్లాగులన్నిటిని మీకు ఈ క్రింద అందజేస్తున్నాను. ఇక ఆ వెబ్ సైట్లు, బ్లాగుల మీద క్లిక్ చేసి కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, కంప్యూటర్ కోర్సుల పాఠాలు మరియు వాటి విశేషాలే కాక కంప్యూటర్స్ గురించిన ఇతర మొదలగు వాటన్నిటి గురించి నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోదాం పదండి.
తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగుల వివరాలు:
BEST:
http://www.Techsetu.com
http://www.Rachanathecreation.blogspot.com
http://www.Nerpu.com/blogging-blogger
http://www.Rajuknr.blogspot.com
http://www.Mahigrafix.blogspot.com
http://www.Superblogtutorials.blogspot.com
http://www.Praveen.blaaglokam.net
VERY GOOD:
http://www.Computer-mobile.blogspot.com
http://www.Praveengarlapati.blogspot.com
http://www.Veeven.wordpress.com
http://www.Telugutechno.blogspot.com
http://www.Googlekaburlu.com
GOOD:
http://www.Nsaicharan.blogspot.com
http://www.Ragavatips.blogspot.com
http://www.books-foru.blogspot.com
http://www.Matamanthi.com
http://www.Varmabv.blogspot.com
http://www.Uvramana.wordpress.com
http://www.Teluguvadini.blogspot.com/search/label/Technical
http://www.Parimalam.com
పైన వివరించిన వెబ్ సైట్లు, బ్లాగుల ప్రాముఖ్యతను మరియు ప్రాధాన్యతను బట్టి వాటిని పై విధంగా విభజించడం జరిగింది.
ఈ ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగుల వివరాలన్ని మీ కంప్యూటర్లోని ఒక ఫైల్ లో సేవ్ చేసుకొని ప్రతి రోజు లేక మీకు వీలు చిక్కినప్పుడల్లా ఆ వెబ్ సైట్లు, బ్లాగులు సందర్శిస్తూ కంప్యూటర్స్ గురించి మీకు తెలియని మరియు కొత్త కొత్త విషయాలు, పాఠాలన్ని నేర్చేసుకొండి.
http://computersservicing.blogspot.com/

Subscribe to:
Posts (Atom)